రూ. 4,499కి రెడ్ మీ గో... రూ. 2,200 క్యాష్ బ్యాక్... నేడు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక అమ్మకాలు!
- అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ రెడ్ మీ గో
- మధ్యాహ్నం 2 గంటలకు అమ్మకాలు
- క్యాష్ బ్యాక్ అందిస్తున్న జియో
కాగా, ఈ ఫోన్ కొన్న వారికి జియో నుంచి రూ. 2,200 క్యాష్ బ్యాక్ లభించడం అదనపు లాభం. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, 5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 చిప్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఒరియో ఆపరేటింగ్ సిస్టమ్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 8/5 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.