విశాఖలోని స్టేట్ బ్యాంక్ లో కేఏ పాల్ హల్ చల్
- ఫ్రీజ్ అయిన అకౌంట్ లోని డబ్బులు ఇవ్వాలంటూ వాగ్వాదం
- పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదన్న బ్యాంకు సిబ్బంది
- ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్
ఈ నేపథ్యంలో, మీకు డబ్బు ఇవ్వాలంటే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలని... మీకు డబ్బు ఇవ్వచ్చంటూ ఇంతవరకు తమకు ఆదేశాలు రాలేదని... అందువల్ల మీకు డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు పాల్ కు స్పష్టం చేశారు. దీంతో, బ్యాంకు అధికారులపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేసి, అక్కడి నుంచి వచ్చేశారు.