నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల తేదీ ఖరారు
- వెండితెరకి నరేంద్రమోదీ జీవితచరిత్ర
- ప్రధాన పాత్రధారిగా వివేక్ ఒబెరాయ్
- ఏప్రిల్ 12వ తేదీన భారీస్థాయి రిలీజ్
రాజకీయాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆదర్శప్రాయమైన ఆయన జీవితచరిత్రను దర్శకుడు ఒమంగ్ కుమార్ తెరపైకి తీసుకువస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 12వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది.