ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. పొత్తు కుదుర్చుకున్న జనసేన-బీఎస్పీ!
- లక్నోలో మాయావతితో పవన్ భేటీ
- ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయం
- సీట్ల కేటాయింపుపై క్లారిటీ ఇవ్వని బీఎస్సీ చీఫ్
త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఏపీతో పాటు తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో కలిసి పోటీచేస్తామని అన్నారు. కాగా, ఈ పొత్తులో భాగంగా జనసేన ఎన్ని సీట్లను బీఎస్పీకి కేటాయించిందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. 32 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్ సభ సభ్యులతో జనసేన తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.