rashmika mandanna: కార్తీతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తోన్న రష్మిక

  • కార్తీ సరసన అవకాశం కొట్టేసిన రష్మిక 
  • దర్శకత్వం  వహించనున్న బక్కియ రాజ్
  • ఈరోజే పూజ కార్యక్రమాలు పూర్తి
'ఛలో, గీత గోవిందం' లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కన్నడ భామ రష్మిక మందన తమిళ పరిశ్రమపై కూడా దృష్టి సారించింది. తాజాగా కార్తీ హీరోగా చేస్తోన్న కొత్త సినిమాలో రష్మిక నటిస్తోంది. ఈరోజే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 'రెమో' ఫేమ్ బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నాడు.
rashmika mandanna
karthi
Tollywood

More Telugu News