చంద్రబాబుపై ఎస్సార్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు... స్వీకరించిన టీఎస్ పోలీసులు!
- తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగింది
- ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి
- ఫిర్యాదు చేసిన దినేష్ చౌదరి
కాగా, హైదరాబాద్ లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ వ్యవహారం, తమ పౌరుల సమాచారాన్ని దొంగిలించారని ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అటు ఏపీలో కేసీఆర్ పై టీడీపీ నేతలు, ఇటు టీఎస్ లో చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు కేసులు పెట్టారు.