పాక్ సైనికుల చెరలో తీవ్ర మానసిక వేధింపులకు గురైన అభినందన్
- అభినందన్ ను భౌతికంగా హింసించని పాక్ సైన్యం
- మానసికంగా వేధించిన వైనం
- 59 గంటల కస్టడీ తర్వాత భారత్ కు అప్పగింత
ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో ఉన్న అభినందన్ ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి పరామర్శించారు. విమానం నుంచి ల్యాండ్ అయిన పరిస్థితులు, పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.