భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్ స్పందించిన సచిన్
- తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన భారత్
- తెల్లవారుజామున 3:30 గంటలకు దాడి
- మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దన్న సచిన్
భారత వైమానిక దళాలు జరిపిన ఈ సాహసోపేత దాడిపై ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత వాయుసేనకు సెల్యూట్ చెప్పారు. ‘మా మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దు. భారత వాయుసేనకు నా సెల్యూట్. జైహింద్’ అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.