pok: పీఓకే భారత వైమానిక దాడులు అద్భుతం: కమలహాసన్

  • ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమైనా ఇలాగే స్పందిస్తుంది
  • మన దేశ రక్షణ దళాల పనితీరుకు గర్వపడాలి
  • సైనికులే మన దేశానికి రక్షణ కవచం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై భారత్ వైమానిక దాడులు అద్భుతమని మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ ప్రశంసించారు. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమైనా ఇలాగే స్పందిస్తుందని, మన దేశ రక్షణ దళాల పనితీరుకు గర్వపడాలని అన్నారు. సైనికులే మన దేశానికి రక్షణ కవచమని, వారి చర్యలు గర్వకారణమని, యుద్ధవీరులకు వందనాలు చేస్తున్నానని అన్నారు.
pok
India
Makkal Needhi Mayyam
Kamal Haasan

More Telugu News