kangana ranaut: 'ఎలక్ట్రిక్ గుర్రం'పై కూర్చొని బ్రిటీష్ సైన్యంతో యుద్ధం చేసిన కంగనా.. షూటింగ్ వీడియో వైరల్

  • 'మణికర్ణిక'తో ఘన విజయాన్ని అందుకున్న కంగన
  • యుద్ధ సన్నివేశాల్లో రాణించిన ముద్దుగుమ్మ 
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో కొంత భాగానికి ఆమె స్వయంగా దర్శకత్వం కూడా వహించింది. సినిమాలో బ్రిటీష్ సేనలను ఎదుర్కొనే సన్నివేశాల్లో కంగన అద్భుతంగా నటించింది. అయితే నిజమైన గుర్రం మీద కాకుండా ఓ 'ఎలక్ట్రిక్ గుర్రం'పై కూర్చొని నటించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో లీకై, వైరల్ అవుతోంది.

షూటింగులో 'రోల్, బ్రిటీష్, ఫోర్స్' అనగానే యాంత్రిక గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు కంగన యాక్ట్ చేస్తుంది. ఆ గుర్రం పక్క నుంచి బ్రిటీష్ సైన్యం పరుగులు పెడుతూ వెళ్తుంది. వీడియో చూడండి.




More Telugu News