బాలీవుడ్ హిట్ మూవీ 'గల్లీ బాయ్' రీమేక్ ఆలోచనలో అల్లు అరవింద్?
- హిందీలో హిట్ కొట్టిన 'గల్లీబాయ్'
- విభిన్నమైన కథాకథనాలు
- రీమేక్ హక్కుల కోసం పోటీ
దాంతో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర భాషల చిత్ర నిర్మాతలు చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో తెలుగు నుంచి అల్లు అరవింద్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుని, సాయిధరమ్ తేజ్ తో గానీ .. వైష్ణవ్ తేజ్ తో గాని తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో అల్లు అరవింద్ వున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని కూడా చెప్పుకుంటున్నారు.