వివాహానికి ముందు భారీ ఊరేగింపు నిర్వహించి అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించిన వధూవరులు
- దేశంలో ఉన్నవి 1427 సింహాలు కాదు
- సరిహద్దులో 13 లక్షల సింహాలు కాపు కాస్తున్నాయి
- గుజరాత్‌లోని వడోదరలో పెళ్లికి ముందు ఘటన
కాగా, శుక్రవారం గుజరాత్‌కే చెందిన ఓ వజ్రాల వ్యాపారి తన కుమార్తె పెళ్లి విందును రద్దు చేసి 11 లక్షల రూపాయలను అమరుల కుటుంబాలకు, రూ.5 లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వ్యాపారి దేవాషి మానెక్ తన కుమార్తె అమీ వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. పెళ్లి అనంతరం నిర్వహించాల్సిన విందును రద్దు చేసి ఆ సొమ్మును అమరుల కుటుంబాలకు విరాళంగా ప్రకటించి అందరి హృదయాలను దోచుకున్నారు.