మీ దేశానికి మేము రావడం లేదు: షబానా అజ్మీ, జావెద్ అఖ్తర్
- ఈనెల 23, 24 తేదీల్లో కరాచీలో కల్చరల్ ప్రోగ్రామ్
- తాము రావడం లేదని తెలిపిన బాలీవుడ్ జంట
- భవిష్యత్తులో కూడా ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం
మరోవైపు, పాక్ లోని కరాచీలో ఈనెల 23, 24 తేదీల్లో కైఫీ అజ్మీ కల్చరల్ ప్రోగ్రామ్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ జంట షబానా అజ్మీ, జావెద్ అఖ్తర్ లు హాజరుకావాల్సి ఉంది. ఉగ్రదాడికి నిరసనగా ఈ కార్యక్రమానికి తాము రావడం లేదని వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో పాక్ లో జరిగే ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు.