జగన్ ఇంటికి చేరుకున్న ఇరిగెల రాంపుల్లా రెడ్డి, ప్రతాప్ రెడ్డి.. నేడు వైసీపీలో చేరిక!
- మంత్రి అఖిలప్రియ తీరు నచ్చక బయటకు
- గతేడాది డిసెంబర్ లో రాజీనామా చేసిన నేతలు
- లోటస్ పాండ్ కు తీసుకొచ్చిన శిల్పా మోహన్ రెడ్డి
కాగా, వీరిద్దరూ ఈరోజు వైసీపీలో చేరే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వీరికి జగన్ ఏం హామీ ఇస్తారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేత గంగుల ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ వీరికి సూచించనున్నట్టు తెలుస్తోంది.