బ్రెజిల్ లో ఫుట్‌బాల్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది టీనేజ్ ఆటగాళ్ల సజీవ దహనం
- ఆటగాళ్లు నిద్రిస్తుండగా ప్రమాదం
- మంటలకు ఆహుతైన 16 ఏళ్ల లోపు చిన్నారులు
- మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం
ఫ్లెమింగో ఫుట్‌బాల్ క్లబ్‌కీ, మరో జట్టుకి మధ్య నేడు మ్యాచ్ జరగాల్సి ఉండగా అంతలోనే ఈ ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. విషయం తెలిసిన గవర్నర్ విల్సన్ మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.