ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి ఓటర్ లిస్టులో అవకతవకలపై ఫిర్యాదు చేసిన వైసీపీ అధినేత జగన్.. రేపు ఇదే విషయమై గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. జగన్కు గవర్నర్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ లిస్టులోనూ అవకతవకలు జరుగుతున్నాయని జగన్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు.