Andhra Pradesh: ఎరుపు రంగులో మెరిసిపోతున్న జనసేన గుంటూరు కార్యాలయం..ఫొటోలు విడుదల చేసిన పార్టీ!

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తొలుత విజయవాడ నుంచి గుంటూరుకు పవన్ వస్తారు. ఆ తర్వాత జిల్లాలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం లూథరన్ పాఠశాల క్రీడా మైదానంలో సాయంత్రం 5 గంటలకు జరిగే ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లను పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో నిర్మించిన నూతన కార్యాలయం ఫొటోను విడుదల చేసింది. ఎరుపు రంగులో అద్భుతంగా ఉన్నజనసేన ఆఫీస్ ఫొటోలను మీరూ చూసేయండి.
Go Back to Shorts
Andhra Pradesh
Guntur District
Jana Sena
new office

More Telugu News