Visakhapatnam: విశాఖ సెంట్రల్ జైలు ఎదురుగా రోడ్డు డివైడర్‌పై భారీ అగ్నిప్రమాదం

  • భూగర్భ పైపులకు అంటుకున్న నిప్పు
  • 300 మీటర్ల మేర వ్యాపించిన మంటలు
  • అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
భారీ అగ్నిప్రమాదం సంభవించడం... విశాఖపట్టణంలో సంచలనంగా మారింది. నేటి సాయంకాలం విశాఖ సెంట్రల్ జైలు ఎదురుగా రోడ్డు డివైడర్‌పై ఉన్న భూగర్భ పైపులకు నిప్పు అంటుకోవడంతో పెను ప్రమాదం సంభవించింది. డివైడర్‌పై దాదాపు 300 మీటర్ల మేర వ్యాపించిన మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Visakhapatnam
Central Jail
Divider
Fire Fighters

More Telugu News