థాకరే మెమోరియల్ కు 100 కోట్లు కేటాయించిన మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం
- నిధుల కేటాయింపుకు మహరాష్ట్ర కేబినెట్ ఆమోదం
- బీజేపీ, శివసేనల మధ్య సత్సంబంధాలు ఉంటాయన్న మంత్రి సుధీర్
- తమ పొత్తుకు బాల్ థాకరేనే నాయకుడన్న సీనియర్ నేత
బాల్ థాకరే కేవలం శివసేన నాయకుడు మాత్రమే కాదని... తమ పొత్తుకు కూడా ఆయనే నాయకుడని సుధీర్ అన్నారు. అన్ని పార్టీలకు బాల్ థాకరేపై గౌరవం ఉందని... అందుకే ఆయన మెమోరియల్ కోసం రూ. 100 కోట్లను నేటి కేబినెట్ లో ఆమోదించామని చెప్పారు.