శబరిమలకు వెళ్లినందుకు దుర్గపై అత్త దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు!
- కేరళలోని తిరువనంతపురంలో ఘటన
- అజ్ఞాతం నుంచి ఇంటికి వచ్చిన దుర్గ
- గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన మహిళ
తాజాగా కోడలిపై దాడి చేసినందుకు సదరు అత్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. కనకదుర్గపై దాడి ఘటన మీడియాలో వైరల్ గా మారడంతో ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 2న కనకదుర్గ, బిందు అనే మరో మహిళతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని 2018, సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.