ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. ఏయే జిల్లాలో ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే..!
- రాష్టంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091
- పురుష ఓటర్ల సంఖ్య 1,83,24,588
- మహిళా ఓటర్ల సంఖ్య 1,86,04,742
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య ఇదే:
- శ్రీకాకుళం - 20,64,330
- విజయనగరం - 17,33,667
- విశాఖపట్నం - 32,80,028
- తూర్పుగోదావరి - 40,13,770
- పశ్చిమగోదావరి - 30,57,922
- కృష్ణా - 33,03,592
- గుంటూరు - 37,46,072
- ప్రకాశం - 24,95,383
- నెల్లూరు - 22,06,652
- కడప - 20,56,660
- కర్నూలు - 28,90,884
- అనంతపురం - 30,58,909
- చిత్తూరు 30,25,222