ఆ పుస్తకాన్ని జగన్ భోగి మంటల్లో వేసుకోవాల్సిందే!: మంత్రి నక్కా ఎద్దేవా
- బడ్జెట్-జగన్ లెక్కలకు పొంతన లేదు
- దమ్ముంటే జగన్ కేంద్రంపై పోరాడాలి
- గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి
వైసీపీ అధినేత జగన్ తాను అచ్చువేసిన పుస్తకాన్ని భోగి మంటల్లో వేసుకోవాల్సిందేనని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలనీ, లేకపోతే తమతో పోరాటానికి కలిసి రావాలని మంత్రి ఆనంద్ బాబు సవాల్ విసిరారు.