వాట్స్ యాప్ గేమ్ కోసం... నిద్రపోతున్న అమ్మాయిపై ఆస్ట్రేలియన్ క్రికెటర్ అత్యాచారం!
- వార్చస్టెర్ షైర్ కౌంటీకి ఆడుతున్న హిప్ బర్న్
- జో క్లార్క్ గదికి వచ్చిన అమ్మాయి
- యువతి అంగీకారంతోనే కలిశానంటున్న హిప్ బర్న్
కాగా, ఈ వాట్స్ యాప్ ఆట నిబంధనల ప్రకారం, గ్రూప్ లోని వ్యక్తులు ఎంతమంది అమ్మాయిలను కలిశారో, ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుండాలి. నియమిత సమయం తరువాత, ఎవరు ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొంటే వారు విజేతగా నిలిచినట్టు. ఈ గేమ్ లో గెలవాలన్న ఆలోచనతో హిప్ బర్న్ ఈ పని చేశాడని మూరే తెలిపారు. కాగా, హెప్‌బర్న్ వాదన మాత్రం మరోలా ఉంది. తాను ఆ అమ్మాయి అంగీకారంతోనే సెక్స్ లో పాల్గొన్నానని అన్నాడు. ఆ సమయంలో యువతి నిద్రపోలేదని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.