162 మంది హీరోయిన్స్ లో బాలచందర్ గారు నన్ను ఎంపిక చేశారు: సీనియర్ హీరోయిన్ సరిత
- గణేశ్ పాత్రో గారు నన్ను చూశారు
- కమలహాసన్ జోడీ అనే సరికి ఓకే చెప్పాను
- ఆడిషన్స్ లో నన్ను ఓకే చేశారు
మా నాన్న నన్ను పిలిచి 'సినిమాల్లో చేస్తావా?' అని అడిగారు. 'నేను చేయను" అనేసి లోపలికి వెళ్లిపోయాను. అప్పుడు ఆయన మా నాన్నగారితో 'కమలహాసన్ సినిమాలో హీరోయిన్ కావాలి .. ఈ అవకాశం మళ్లీ రాదు' అన్నారు. కమలహాసన్ అనగానే నేను ఓకే చెప్పేశాను. మరుసటి రోజు ఆఫీసుకి వెళ్లాను. ఒక పాట పాడమంటే పాడాను .. డైలాగ్ చెప్పమంటే చెప్పాను. దాంతో ఆ సినిమాకి నన్ను వాళ్లు ఓకే చేసేశారు. అప్పటికి 162 మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. వాళ్లను దాటుకుని అవకాశం నాకు రావడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చారు.