నన్ను ఎవరూ తక్కువగా చూడలేదు: దర్శకుడు సంకల్ప్ రెడ్డి
- 'ఘాజీ'కి మంచి టీమ్ పనిచేసింది
- సెట్లోనే ఎక్కువ భాగం షూటింగ్
- ఎవరూ అలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు
అందుకు ఆయన స్పందిస్తూ .. 'ఘాజీ' సినిమాకి మంచి టెక్నీషియన్లు పనిచేశారు .. మంచి నటీనటులు వున్నారు. ఈ సినిమా సెట్ లో ఉదయం నుంచి రాత్రి వరకూ షూటింగ్ చేసేవాళ్లం. ఎప్పుడు ఎవరూ కూడా 'ఇదేం పిచ్చి సినిమా' అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదు .. నన్ను ఎవరూ తక్కువగా చూడలేదు. నేను ఏం చేయాలనే క్లారిటీ నాకు ఉండటమే అందుకు కారణం' అని చెప్పుకొచ్చాడు.