actress: టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నన్ను వేధిస్తున్నారు: సినీ నటి అపూర్వ

  • చింతమనేని అనుచరులు వేధిస్తున్నారు
  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • మానసిక వేదనకు గురవుతున్నా
టాలీవుడ్ సినీ నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ లోని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చింతమనేని అనుచరుల వేధింపులతో తాను తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నానని చెప్పారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
actress
apoorva
tollywood
Chinthamaneni Prabhakar
denduluru
Telugudesam
harrassment

More Telugu News