మళ్లీ వచ్చేస్తున్నా.. తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటన
- భార్య ఐశ్వర్యతో విడాకులకు దరఖాస్తు
- కుటుంబ సభ్యులపై అలిగి బయటకు వెళ్లిపోయిన తేజ్ ప్రతాప్
- కార్యకర్తలతో రెండు గంటలపాటు సమావేశం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధించడానికి రాహుల్ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తాను శ్రీకృష్ణుడి ఆసీస్సులు తీసుకుని వచ్చానని, వచ్చే లోక్‌సభ ఎన్నికలు కురుక్షేత్రం యుద్ధాన్ని తలపిస్తాయని అన్నారు. పాప్యులర్ ఓట్ అనే సుదర్శన చక్రంతో ప్రత్యర్థులను మట్టి కరిపిస్తానని పేర్కొన్నారు.