Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,380, ప్రొద్దుటూరులో రూ.32,000, చెన్నైలో రూ.31,390గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,980, ప్రొద్దుటూరులో రూ.29,660, చెన్నైలో రూ.29,930గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.38,400, ప్రొద్దుటూరులో రూ.38,400, చెన్నైలో రూ.40,400 వద్ద ముగిసింది.