Balakrishna: బాలయ్య బాబు ఎవరో నాకు తెలియదు.. ఆ పేరు ఎప్పుడూ వినలేదు: నాగబాబు

  • సీనియర్ నటుడు బాలయ్య అయితే నాకు తెలుసు
  • వర్మ పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు
  • ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు గురించి ప్రశ్నించగా... ఆయనెవరో తనకు తెలియదని, ఆ పేరు ఎన్నడూ వినలేదని చెప్పారు. సదరు మీడియా ప్రతినిధి బాలయ్య ఎవరో చెప్పబోతుండగా... సీనియర్ నటుడు బాలయ్య అయితే తనకు తెలుసని అన్నారు. రామ్ గోపాల్ వర్మ పేరు ఉచ్చరించడం కూడా తనకు ఇష్టం లేదని చెప్పారు.
Balakrishna
nagababu
tollywood

More Telugu News