KGF: సెన్సార్ పూర్తి చేసుకున్న 'కేజీఎఫ్'!

  • యూ/ఏ సర్టిఫికెట్ జారీ 
  • రేపు హైదరాబాద్ లో రాజమౌళి ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 21న  విడుదల

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యాశ్ హీరోగా రూపొందిన 'కేజీఎఫ్' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు సభ్యలు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. కాగా, రేపు సాయంత్రం హైదరాబాద్ లో దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న ఈ సినిమాని ఈ నెల 21న తెలుగు, కన్నడతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు.

More Telugu News