కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత'
- కాజల్ తాజా చిత్రంగా వచ్చిన 'కవచం'
- తేజ దర్శకత్వంలో తదుపరి సినిమా
- నాయిక చుట్టూ తిరిగే కథ
టైటిల్ కాజల్ పాత్రను బట్టి ఉంటుందని తేజ చెప్పినప్పటికీ, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. తొలి సినిమాతోనే మాస్ హీరోగా మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాత కూడా మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. అలాగే తన సినిమాల్లో భారీతనం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నాడు. అలాంటి బెల్లంకొండ శ్రీనివాస్ నాయికా ప్రాధాన్యత కలిగిన 'సీత' సినిమాను చేస్తుండటం విశేషమే.