ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించలేదు: పోసాని కృష్ణ మురళి
- ఎల్లారెడ్డి గూడలో పోలింగ్ కేంద్రం
- సరైన లైట్లను ఏర్పాటు చేయలేదన్న పోసాని
- ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని విమర్శలు
ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, అధికారులు లైట్లను అమర్చలేదని చెప్పారు. ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగ్గా కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవాళ్లు అధికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.