కొండా సురేఖపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి
- రౌడీయిజం, గూండాయిజంతో డబ్బులు సంపాదించుకుంటారు
- అవసరానికి తగ్గట్టు కాళ్లు కూడా పట్టుకుంటారు
- నేను ఏ ఒక్కరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబును కాంగ్రెస్ నేతలు మళ్లీ తీసుకొచ్చారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రచారానికి చంద్రబాబే పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి విమానాల్లో వచ్చి ప్రచారం చేసే నేతలు మనకు అవసరం లేదని చెప్పారు.