తెలంగాణలో కేసీఆర్ మోదీకి రబ్బర్ స్టాంప్ గా మారారు.. ఒవైసీ వ్యతిరేక ఓట్లను చీలుస్తున్నారు!: రాహుల్ గాంధీ
- వీరంతా ఒకే తాను ముక్కలు
- తెలంగాణ ప్రజలు తెలివైనవారు
- వీరి కుట్రలను అర్థం చేసుకున్నారు
కేసీఆర్, మోదీ, ఒవైసీలు పరస్పరం దూషించుకున్నా, చివరికి కలిసిపోతారని ఆరోపించారు. కానీ తెలంగాణ ప్రజలు తెలివైనవారనీ, మజ్లిస్, బీజేపీ, టీఆర్ఎస్ కుట్రల గురించి వారికి తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.