24 మందిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీ-కాంగ్రెస్
Add ap7am to your home Screen

24 మందిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీ-కాంగ్రెస్

  • 19 మంది రెబల్ అభ్యర్థులతో పాటు 24 మందిపై వేటు
  • బుజ్జగించినా రెబల్స్ గానే ఉన్న నేతలు
  • మహబూబ్ నగర్ స్థానంలో ఇద్దరిపై వేటు
అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ గా బరిలోకి దిగిన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 24 మందిపై టీకాంగ్రెస్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిలో 19 మంది రెబల్ అభ్యర్థులు కాగా.. మిగిలిన వారు పార్టీ నేతలుగా ఉన్నారు. సస్పెన్షన్ కు గురైన నేతలు వీరే.

  • శివకుమార్ రెడ్డి - నారాయణ్ పేట్
  • గణేశ్ - కంటోన్మెంట్
  • ఇబ్రహీం -మహబూబ్ నగర్
  • సురేందర్ రెడ్డి -మహబూబ్ నగర్
  • బిల్యానాయక్ - దేవరకొండ
  • పాల్వాయి శ్రావణ్ - మునుగోడు
  • రవికుమార్ - తుంగతుర్తి
  • నెహ్రూ నాయక్ - డోర్నకల్
  • అబ్బయ్య - ఇల్లందు
  • బాలరాజ్ నాయక్ - ఇల్లందు
  • కృష్ణ - కొత్తగూడెం
  • అరుణతార - జుక్కల్
  • రత్నాకర్ - నిజామాబాద్
  • రవి శ్రీనివాస్- సిర్పూర్ కాగజ్ నగర్ 
  • బోడ జనార్దన్ -  చెన్నూరు
  • హరి శ్రీనివాస్ - ఖానాపూర్
  • అనిల్ జాదవ్-  బోథ్
  • నారాయణరావు పటేల్ - ముథోల్
congress
rebels
suspension
telangana

More Telugu News