మొబైల్ ఫోన్ రిపేరుకని వెళ్లి అదృశ్యమైన టెక్కీ భార్య!
- 4 నెలల క్రితం వివాహం
- వారం రోజుల నుంచి విభేదాలు
- పోలీసులను ఆశ్రయించిన యువకుడు
గడచిన వారం రోజుల నుంచి వారిద్దరి మధ్యా విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలో ఆమె తన ఫోన్ బాగుచేయించుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య అదృశ్యంపై దాదూ ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, అంజు ఆచూకీ లభిస్తే, 91776 54294, 96421 81410 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.