'ఎక్కడికి ఈ పరుగు' నుంచి స్పెషల్ పోస్టర్
- ప్రధాన పాత్రల్లో ఆర్యన్ రాజేశ్ .. శశాంక్
- స్పెషల్ పోస్టర్ వదిలిన అల్లరి నరేశ్
- త్వరలో పూర్తి వివరాలు
పోస్టర్ ఆసక్తిని రేకెత్తించేదిగానే వుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి వుంది. శశాంక్ కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తుండగా, కొంత గ్యాప్ తరువాత ఆర్యన్ రాజేశ్ 'వినయ విధేయ రామ' సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. చూస్తుంటే ఆర్యన్ రాజేశ్ స్పీడ్ పెంచుతున్నట్టే కనిపిస్తోంది.