దాడి కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సిట్‌ను గడువు కోరిన జగన్

  • లాయర్ ద్వారా సమాధానాన్ని పంపిన జగన్
  • 27న హైకోర్టులో రిట్ పిటీషన్‌పై విచారణ
  • విచారణ అనంతరం వాంగ్మూలం ఇస్తానని వెల్లడి
విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై దాడికి సంబంధించి వాంగ్మూలం కోరుతూ సిట్ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ తన లాయర్ ద్వారా సమాధానాన్ని పంపారు. తనకు కాస్త గడువు కావాలని ఆయన కోరారు. ఈ నెల 27న హైకోర్టులో రిట్ పిటీషన్ విచారణకు రానున్న దృష్ట్యా విచారణ అనంతరం వాంగ్మూలం ఇస్తానని జగన్ తెలిపారు.
Go Back to Shorts
Jagan
SIT
Vizag
Airport
High Court

More Telugu News