లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఉత్సాహంతో కొనుగోళ్లకు దిగిన మదుపరులు
- సెన్సెక్స్ 317 పాయింట్ల లాభం
- 81 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
ఈ క్రమంలో టాటామోటార్స్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియా బుల్స్, ఓఎన్జీసీ, గెయిల్ తదితర కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.