కోడికత్తి కోసం ఇంటర్‌పోల్ రావాలా? ఇప్పుడు నిద్రలేచారా?: ఆనంద్ బాబు ధ్వజం
- కోడికత్తికి, సీబీఐకి లింక్ పెట్టాలని చూస్తున్నారు
- జగన్ కుటుంబ చరిత్రంతా నేరపూరితం
- ఏపీలో పోటీ చేసేందుకు జగన్‌కు అర్హత లేదు
కోడికత్తికి.. సీబీఐకి లింక్ పెట్టాలని జగన్ చూస్తున్నారని ఆనంద్‌బాబు ఆరోపించారు. దాడి జరిగి 23 రోజులవుతుంటే.. ఇప్పుడు నిద్రలేచారా? అని ప్రశ్నించారు. జగన్ కుటుంబ చరిత్రంతా నేరపూరితమని... ఏపీలో పోటీ చేసేందుకు ఆయనకు ఏమాత్రం అర్హత లేదన్నారు. జగన్ చరిత్రేంటో.. చంద్రబాబు చరిత్రేంటో ప్రజలందరికీ తెలుసని ఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు.