ఆందోళన పడవలసిన అవసరం లేదు .. అభిమానులకు శింబు భరోసా!
- షూటింగు దశలో శింబు మూవీ
- గత చిత్ర నిర్మాతలతో మనస్పర్థలు
- అభిమానుల్లో టెన్షన్
అయితే శింబు ఇంతకు ముందు చేసిన 'అ అ అ' సినిమా కొన్ని గొడవల కారణంగా ఆగిపోయింది. తమ విషయం తేలేవరకూ శింబు తాజా చిత్రాన్ని విడుదల కానివ్వమని వాళ్లు హెచ్చరిస్తున్నారు. దాంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా .. లేదా? అనేది ప్రశ్నగా మిగిలింది. అందుకు శింబు స్పందిస్తూ .. 'చట్టపరమైన సమస్యలు తాను చూసుకుంటాననీ .. అభిమానులు ఆందోళన చెందవలసిన పనిలేదని .. ఈ సినిమా తప్పకుండా సంక్రాంతికి వస్తుంది' అని భరోసా ఇచ్చాడు.