రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన మిథాలీ రాజ్
- టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన మిథాలీ
- 79 ఇన్నింగ్స్ లలో 2,232 పరుగులు
- 80 ఇన్నింగ్స్ లలో 2,207 పరుగులు చేసిన రోహిత్ శర్మ
ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 2,232 పరుగులు (79 ఇన్నింగ్స్) చేసింది. పురుషుల క్రికెట్లో భారత్ తరపున రోహిత్ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగులు చేశాడు. 80 ఇన్నింగ్స్ లలో రోహిత్ 2,207 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతని రికార్డును మిథాలీ అధిగమించింది.