ఘన విజయం సాధించిన కుమారస్వామి భార్య.. రెండు అసెంబ్లీ సీట్లూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమివే!
- మూడు లోక్ సభ, రెండు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు
- రెండు స్థానాల్లో ఓటమిపాలైన బీజేపీ
- రెండు లోక్ సభ స్థానాల్లో భారీ ఆధిక్యంలో కూటమి
బళ్లారి, శివమొగ్గ, మండ్య లోక్ సభ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బళ్లారిలో కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప, మండ్యలో జేడీఎస్ అభ్యర్థి శివరామేగౌడలు పూర్తి ఆధిక్యతలో ఉన్నారు. శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర స్వల్ప మెజార్టీలో ఉన్నారు.