'జబర్దస్త్' నుంచి తప్పుకున్న హైపర్ ఆది?
- హైపర్ ఆదికి మంచి క్రేజ్
- 'జబర్దస్త్' షోలో కనిపించని ఆది
- రకరకాల ఊహాగానాలు
సినిమా అవకాశాలపైనే హైపర్ ఆది పూర్తి దృష్టి పెట్టాడనీ, అందువల్లనే 'జబర్దస్త్' నుంచి తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల అభిమానాన్ని చూపించే హైపర్ ఆది, 'జనసేన' పార్టీ తరఫున ప్రచారం చేయడం కోసమే ఈ షోకి దూరమయ్యాడని మరికొంతమంది అంటున్నారు. ఇక విషయంపై యూట్యూబ్ లోను రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. అసలు విషయమేమిటనేది హైపర్ ఆదినే చెబుతాడేమో చూడాలి.