cbi: సీబీఐ వ్యవహార శైలి కట్టిపడేసిన కుక్కలా ఉంది: శివసేన

  • సీబీఐని సొంత ఆస్తిలా మార్చుకునేందుకు ప్రయత్నాలు
  • మోదీ, అమిత్ షాలకు నమ్మినబంటు రాకేష్ అస్థానా
  • సీబీఐపై గతంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు
బీజేపీ ప్రభుత్వంలో సీబీఐ వ్యవహార శైలి కట్టిపడేసిన కుక్కలా ఉందంటూ శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో తీవ్ర విమర్శలు చేసింది. సీబీఐని సొంత ఆస్తిలా మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీబీఐ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న రాకేష్ అస్థానా.. మోదీ, అమిత్ షాలకు నమ్మినబంటు అని విమర్శించారు. సీబీఐపై గతంలో ఆరోపణలు వచ్చినప్పటికీ, ఈ తరహా పరిణామాలు ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఆ సంపాదకీయంలో విమర్శలు గుప్పించింది.
cbi
modi
amith shah
shiv sena

More Telugu News