k ravindra: టీడీపీ నేత కె.రవీంద్ర ఇంట్లో ఐటీ సోదాలు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు ఈరోజు మరో నేత కె.రవీంద్ర నివాసంలో సోదాలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆయన నివాసంలో ఈ తెల్లవారుజాము నుంచి దాదాపు ఆరు గంటల సేపు తనిఖీలు కొనసాగాయి. ఈ దాడులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీని ఇబ్బందులపాలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులకు తెగబడుతోందని అంటున్నారు. 
Go Back to Shorts
k ravindra
it
raids
Telugudesam

More Telugu News