కుటుంబ కలహాల ఎఫెక్ట్.. భార్య, అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకుడు!
- తానూ మంటల్లోకి దూకి బలవన్మరణం
- ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ లో ఘటన
- కేసు నమోదుచేసిన పోలీసులు
ఈ ప్రమాదంలో యువకుడు సహా నలుగురు సజీవదహనం అయ్యారు. మంటలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకునేలోపే దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.