బరువు పెరిగితే గౌరవంగా తప్పుకుంటాను: యాంకర్ రష్మి
- బరువు పెరిగితే అవకాశాలు పోతాయి
- చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను
- ఆహార నియమాలు పాటిస్తున్నాను
అందుకు రష్మి స్పందిస్తూ .. "నేను బరువు పెరగడానికి కారణం నా నిర్లక్ష్యం కాదు .. 'రుమాటిజం' అనే ఆరోగ్య సమస్య. అందువలన బరువు పెరగడం .. తగ్గడం వంటి హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బరువు పెరగకుండా నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఆహార నియమాలు పాటిస్తున్నాను. ఈ విషయంలో నియంత్రణ కోల్పోయిన రోజున నేను గౌరవంగా తప్పుకుంటాను" అని సమాధానమిచ్చారు.