ram pothineni: 'హలో గురు ప్రేమకోసమే...' సెన్సార్ పూర్తి!

  • 'యూ' సర్టిఫికేట్ జారీ
  • ఎలాంటి కత్తిరింపులు లేకుండా సర్టిఫికేట్ జారీ
  • ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ‘హలో గురు ప్రేమకోసమే...’ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా 'యూ' సర్టిఫికెట్ ని జారీ చేశారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

More Telugu News