సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయమన్న సింగర్.. రేప్ చేస్తానని బెదిరించిన ఉబెర్ డ్రైవర్!
- సేఫ్ డ్రైవింగ్ కోసం సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయమన్న సింగర్
- నోరు మూసుకోకుంటే ఇంటికొచ్చి మరీ రేప్ చేస్తానన్న డ్రైవర్
- పోలీసుల అదుపులో డ్రైవర్
- క్షమాపణలు చెప్పిన ఉబెర్ యాజమాన్యం
దీంతో కీడు శంకించిన మహిళ ట్రాపిక్ సిగ్నల్ వద్ద క్యాబ్ ఆగగానే అప్రమత్తమైంది. ట్రాఫిక్ పోలీసుకు విషయం చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్‌ను సీజ్ చేశారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉబెర్ యాజమాన్యం మహిళకు మద్దతుగా నిలిచింది. డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.